మహిళా ఉద్యోగులకు 6నెలల ఉచిత వసతి | 6 months free accomidation for scereteriate women employees in amaravathi | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగులకు 6నెలల ఉచిత వసతి

Published Wed, Jul 13 2016 6:30 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

6 months free accomidation for scereteriate women employees in amaravathi

గుంటూరు: అమరావతి వచ్చే మహిళా ఉద్యోగుల వసతి ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శాకాలు జారీ చేసింది. ఆరు నెలల పాటు మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా నివాస సదుపాయం కల్పించనుంది.

సచివాలయ మహిళా ఉద్యోగులకు రెయిన్ ట్రీ పార్క్లో నివాస సదుపాయాలు కల్పించనుంది. వసతి సదుపాయం కావలసిన మహిళా ఉద్యోగులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement