9 మంది తమిళ కూలీలు అరెస్ట్ | 9 tamil labours arrested in ysr district | Sakshi
Sakshi News home page

9 మంది తమిళ కూలీలు అరెస్ట్

Published Sun, Sep 20 2015 7:58 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

9 tamil labours arrested in ysr district

మైదుకూరు(వైఎస్సార్‌జిల్లా): ఎర్రచందనం చెట్లను నరుకుతున్న 9 మంది తమిళ కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా మైదుకూరు శివారులోని ఆటవీ ప్రాతంలో ఆదివారం సాయంత్రం జరిగింది. అడవిలో చెట్లు నరుకుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు, పోలీసులు దాడి చేసి 9 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మైదుకూరు డీఎస్పీ రామకృష్ణ విలేకరులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement