అనంతపురం: పుట్టపర్తి సమీంపలో రష్యా దేశస్తుడు వీరంగం చేశాడు. రష్యా దేశానికి చెందిన డిమిత్రీ కొత్తచెరువు మండలం కొడవగానిపల్లి గ్రామంలో సుమోను అతి వేగంగా నడిపాడు.
గ్రామంలో సత్యసాయి ముఖద్వారాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డిమిత్రీ గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రష్యా దేశస్తుడి వీరంగం!
Published Thu, Jan 1 2015 5:42 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement