కలుషితాహారం: విద్యార్థులకు అస్వస్థత | About 50 students became ill due to polluted breakfast | Sakshi
Sakshi News home page

కలుషితాహారం: విద్యార్థులకు అస్వస్థత

Published Sat, Jul 13 2019 2:20 PM | Last Updated on Sat, Jul 13 2019 2:21 PM

About 50 students became ill due to polluted breakfast - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వైఎస్సార్‌ కడప: రాయచోటి గిరిజన హాస్టల్‌లో కలుషిత అల్పాహారం వల్ల 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో నీరసించిన విద్యార్థులను అధికారులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement