తిరుమల ఘాట్ రోడ్డులో జీపు బోల్తా | accident in tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో జీపు బోల్తా

Published Sat, Apr 4 2015 7:40 PM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

accident in tirumala ghat road

తిరుపతి :తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శనివారం ఓ జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది అనంతపురం జిల్లాకు చెందిన భక్తులు కాగా, మరో ఇద్దరు తిరుపతి వాసులుగా గుర్తించారు.

 

తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ఘాట్ రోడ్డులోని జింకలపార్కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement