19 మంది ఎక్కడెక్కడ చనిపోయారు? | acham naidu slams ysr congress party | Sakshi
Sakshi News home page

19 మంది ఎక్కడెక్కడ చనిపోయారు?

Published Mon, Aug 18 2014 10:02 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

19 మంది ఎక్కడెక్కడ చనిపోయారు? - Sakshi

19 మంది ఎక్కడెక్కడ చనిపోయారు?

హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ సీపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 15నిమిషాలు వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ 19మంది వైఎస్ఆర్ సీపీ నేతలు ఎక్కడెక్కడ చనిపోయారని ప్రశ్నించారు. ఆ వివరాలు వైఎస్ఆర్ సీపీ నేతలు ఇవ్వగలరా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కాగా రైతులు, ప్రజల సమస్యలు వైఎస్ఆర్ సీపీకి పట్టడం లేదని మరోమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. సభా సమయాన్ని ఆ పార్టీ సభ్యులు వృధా చేస్తున్నారని ఆయన అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement