సీఐ దూషించాడని.. | after ci scolding person attemts suicide in rajamundry | Sakshi
Sakshi News home page

సీఐ దూషించాడని..

Published Tue, Oct 27 2015 6:10 PM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM

after ci scolding person attemts suicide in rajamundry

రాజమండ్రి రూరల్(తూర్పుగోదావరి): బొమ్మూరు సీఐ కనకారావు దూషించాడని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ గిరిజా చంద్రశేఖర్ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ కేసు విషయమై సీఐ, చంద్రశేఖర్‌ను స్టేషన్‌కు పిలిపించి బండబూతులు తిట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. బాధితుడు ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.

పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement