అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశం వాయిదా | Agrigold victims of the committee meeting postponed | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశం వాయిదా

Published Wed, Jan 17 2018 7:20 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Agrigold victims of the committee meeting postponed

విజయవాడ: ఈనెల 18న జరగాల్సిన అగ్రిగోల్డ్ బాధితుల బాస‌ట క‌మిటీ స‌భ్యుల స‌మావేశం వాయిదా పడింది. అగ్రి గోల్డ్ కేసు అదేరోజున కోర్టులో విచార‌ణకు రానున్నందున సమావేశాన్ని 20వ తేదీ(శనివారం)కి వాయిదా వేసినట్లు వైఎస్సార్‌సీపీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తెలిపారు. కోర్టు ఉత్త‌ర్వుల‌ననుస‌రించి 20న జరిగే సమావేశంలో బాధితుల స‌మ‌స్య‌లపై కార్యాచరణ ఖరారు చేస్తామన్నారు. బాధితులు పూర్తి స‌మాచారంతో ఉదయం 10.30 గంటల‌కు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో హాజరు కావాలని ఆయన కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement