ఓఎంసీ కేసులో అలీఖాన్‌కు బెయిల్ | Alikhan get bail in OMC Case | Sakshi
Sakshi News home page

ఓఎంసీ కేసులో అలీఖాన్‌కు బెయిల్

Published Thu, Jan 29 2015 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

Alikhan get bail in OMC Case

సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడిగా ఉన్న అలీఖాన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తు బాండుతో పాటు దేశం వదిలి వెళ్లరాదని, బళ్లారికి కూడా వెళ్లొద్దని షరతులు విధించింది. అలీఖాన్ తరఫు న్యాయవాదులు పూచీకత్తు బాండ్లను కోర్టుకు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement