రైతులను భూముల్లోకి వెళ్లనివ్వండి: హైకోర్టు | allow farmers to enter their fields, orders highcourt | Sakshi
Sakshi News home page

రైతులను భూముల్లోకి వెళ్లనివ్వండి: హైకోర్టు

Published Mon, Feb 23 2015 4:56 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

రైతులను భూముల్లోకి వెళ్లనివ్వండి: హైకోర్టు - Sakshi

రైతులను భూముల్లోకి వెళ్లనివ్వండి: హైకోర్టు

ఏపీ రాజధాని కోసం బలవంతంపు భూసమీకరణను వ్యతిరేకిస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు విచారణకు స్వీకరించింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తమ భూముల్లోకి వెళ్లేందుకు రైతులకు అవాంతరాలు సృష్టించొద్దని స్పష్టం చేసింది. రైతుల తరఫున హైకోర్టు న్యాయివాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement