యాహూలో ఉద్యోగాలంటూ రూ.30కోట్లు వసూలు | anantapur Man dupes unemployed youth, collects Rs. 30 crore | Sakshi
Sakshi News home page

యాహూలో ఉద్యోగాలంటూ రూ.30కోట్లు వసూలు

Published Fri, Nov 21 2014 9:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

యాహూలో ఉద్యోగాలంటూ రూ.30కోట్లు వసూలు

యాహూలో ఉద్యోగాలంటూ రూ.30కోట్లు వసూలు

అనంతపురం : సాప్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మరో మోసగాడు నిరుద్యోగులకు టోకరా వేశాడు. 'యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అతగాడు బెంగళూరులో  సుమారు రూ.30కోట్లకు...కుచ్చుటోపీ పెట్టాడు.  అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన అంజాద్ పర్వేద్ అందినకాడికి డబ్బు వసూలు చేసిన అనంతరం అక్కడ నుంచి బిచాణా ఎత్తేశాడు. దాంతో బాధితులు హిందుపురం పోలీసుల్ని ఆశ్రయించారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి,... తమ డబ్బును ఇప్పించాల్సిందిగా బాధితులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement