ఏపీ డీఎస్సీ ఫలితాలు వాయిదా | Andhra pradesh DSC results postponed, says ganta srinivasarao | Sakshi
Sakshi News home page

ఏపీ డీఎస్సీ ఫలితాలు వాయిదా

Published Sun, May 31 2015 6:34 PM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

ఏపీ డీఎస్సీ ఫలితాలు వాయిదా - Sakshi

ఏపీ డీఎస్సీ ఫలితాలు వాయిదా

హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఏపీ డీఎస్సీ ఫలితాలు వాయిదా పడ్డాయి. డీఎస్సీ అభ్యర్థుల వల్లే ఫలితాలు వాయిదా వేయాల్సి వచ్చినట్లు  విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జూన్ 2 లేదా 3వ తేదీన డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు. అయితే, షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీనే ఈ ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఆమేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు కూడా ఇదివరకే చేపట్టింది. అయితే డీఎస్సీ నిర్వహణకు సంబంధించి కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ జూన్ 3వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement