సాక్షి, హైదరాబాద్: తెలుగు విద్యార్థులు మృత్యువాతపడ్డ హిమాచల్‌ప్రదేశ్ లార్జి డ్యామ్ ప్రాంతానికి ఏపీ హోంమంత్రి చినరాజప్ప శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నాలుగు రోజుల పాటు సహాయక చర్యలను చినరాజప్ప దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.