మరో నలుగురికి చోటు | another four members are appointed as ysr congress party Secretaries of state | Sakshi
Sakshi News home page

మరో నలుగురికి చోటు

Published Wed, Sep 10 2014 12:04 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

మరో నలుగురికి చోటు - Sakshi

మరో నలుగురికి చోటు

వైఎస్సార్ సీపీ  రాష్ట్ర కార్యదర్శులుగా నియామకం
సాక్షి గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చెందిన మరో నలుగురు నాయకులకు చోటు దక్కింది. ఈ నలుగురూ రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులయ్యారు. వినుకొండ నియోజకవర్గ నాయకురాలు డాక్టర్ నన్నపనేని సుధ, సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, గుంటూరు తూర్పు నియోజక వర్గానికి చెందిన ఎమ్.డి. నసీర్ అహ్మద్, నరసరావుపేట పార్లమెంట్ ఇన్‌చార్జి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిల సోదరుడు ఆళ్ల పేరిరెడ్డిలను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మంగళవారం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement