కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని, అందరూ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అధికారులకు సూచించారు. నంద్యాల ఉప ఎన్నికపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులతో కర్నూలు స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ స్థానం ఖాళీ అయి సెప్టెంబర్ 12 నాటికి ఆరు నెలలు ముగుస్తాయని, అందువల్ల ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చని చెప్పారు. ఓటరు నమోదులో డబుల్ ఎంట్రీలను నివారించడంలో విఫలమయ్యారని, వెంటనే వాటిని సరిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పడైనా రావచ్చు
Published Sun, Jul 23 2017 5:24 PM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM
Advertisement
Advertisement