మహిళలకు రక్షా బంధన్‌ శుభాకాంక్షలు: ఏపీ డీజీపీ | AP DGP Gowtham Sawang Wishes Women Over Raksha Bhandhan | Sakshi
Sakshi News home page

మహిళలకు రక్షా బంధన్‌ శుభాకాంక్షలు: ఏపీ డీజీపీ

Published Thu, Aug 15 2019 1:54 PM | Last Updated on Thu, Aug 15 2019 1:59 PM

AP DGP Gowtham Sawang Wishes Women Over Raksha Bhandhan - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ రక్షా బంధన్‌ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం డీజీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు జరిగాయి. డీజీపీకి మహిళా మిత్ర సభ్యులు, గురుకుల పాఠశాల విద్యార్థినులు, వృద్ధులు రాఖీలు కట్టి.. రాఖిపూర్ణిమ, స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రక్షణకి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా మిత్ర ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement