'ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం దిగి రావాలి' | AP government should solve teachers problems | Sakshi
Sakshi News home page

'ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం దిగి రావాలి'

Published Sat, Dec 6 2014 5:26 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

AP government should solve teachers problems

అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగిరావాలంటూ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి డిమాండ్ చేశారు. శనివారం విలేకర్లతో మాట్లాడిన ఆయన.. ఉపాధ్యాయలకు 60 శాతం ఫిట్మోంట్తో పీఆర్సీని అమలుచేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

ఇందుకు నిరసనగా ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ధర్నా పోస్టర్ ను వైఎస్సార్ టీఎఫ్ నేతలు అశోక్ కుమార్ రెడ్డి, ఓబులపతి విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement