సాక్షి, అమరావతి/ శ్రీకాకుళం : పలాసలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రెండు వందల పడకల ఆసుపత్రితో పాటు, కిడ్నీ పరిశోధనా కేంద్రాలను శ్రీకాకుళం రిమ్స్ నియంత్రణ పరిధిలోకి తీసుకుని వస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జీవోను జారీ చేసింది.
Published Wed, Sep 25 2019 6:09 PM | Last Updated on Wed, Sep 25 2019 7:24 PM