'చంద్రబాబు కసాయిలా వ్యవహరిస్తున్నారు' | apcc chief raghuveera criticised cm chandrababu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు కసాయిలా వ్యవహరిస్తున్నారు'

Published Sun, Feb 19 2017 11:52 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

'చంద్రబాబు కసాయిలా వ్యవహరిస్తున్నారు' - Sakshi

'చంద్రబాబు కసాయిలా వ్యవహరిస్తున్నారు'

అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాలనపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు కసాయిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అనంతపురం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలు, వలసలు రోజురోజుకు పెరిగిపోయాయని.. లక్షల సంఖ్యలో పశువులు కబేళాకు వెళ్తున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రఘువీరా విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement