'అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కారించేలా చర్యలు' | Atrocity cases to be given soultion soon: Ravela kishore babu | Sakshi
Sakshi News home page

'అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కారించేలా చర్యలు'

Published Sat, May 2 2015 6:23 PM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

'అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కారించేలా చర్యలు'

'అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కారించేలా చర్యలు'

హైదరాబాద్: అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కారం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు చెప్పారు. శనివారం ఆయన ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులపై సమీక్షించారు. చట్టాన్ని అమలు చేసి దళిత, గిరిజన బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు. కేసుల పరిష్కారంలో గుర్తించిన లోపాలను త్వరలోనే సరిదిద్దుతామని రావెల కిశోర్బాబు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement