ఏపీ ఆర్‌ సెట్‌ షెడ్యూల్‌ విడుదల | AU VC Prasad Reddy Released The AP RCET Schedule | Sakshi
Sakshi News home page

ఏపీ ఆర్‌ సెట్‌ షెడ్యూల్‌ విడుదల

Published Tue, Nov 5 2019 5:58 PM | Last Updated on Tue, Nov 5 2019 7:05 PM

AU VC Prasad Reddy Released The AP RCET Schedule - Sakshi

సాక్షి, విశాఖపట్నం:  ఏపీ ఆర్‌ సెట్‌-2019 ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను ఏయూ వీసీ ప్రొఫెసర్‌ ప్రసాద్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు. 14 యూనివర్శిటీల్లో ఎంఫిల్‌, పీహెచ్‌డీ ప్రవేశాలను పొందేందుకు ఆర్‌ సెట్‌ నిర్వహిస్తునట్లు తెలిపారు. 70 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష ఉంటుందన్నారు. ఈ నెల 8  నుంచి 11 వరుకు హైదరాబాద్‌తో సహా 10 నగరాల్లో ఏపీ ఆర్‌ సెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఆర్‌ సెట్‌ ప్రాథమిక కీ ఈ నెల 13న విడుదల చేస్తామన్నారు. ఈ నెల 15 వరుకు అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. ఒక నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతిచ్చేది లేదని వీసీ ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement