విషజ్వరంతో చిన్నారి మృతి | baby died of feaver | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో చిన్నారి మృతి

Published Sat, Feb 28 2015 4:42 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

baby died of feaver

వైఎస్సార్ జిల్లా: వేంపల్లె పట్టణంలోని వైఎస్ మదీనాపురంలో విషజ్వరంతో మొబీనా అనే ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆర్థిక స్తోమత లేకపోవటంతో స్థానికంగా ఉన్న  ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 3 గంటలకు ఆ చిన్నారి మృతి చెందింది. మృతికి కారణం డెంగీనా లేక టైఫాయిడా అనేది డాక్టర్లు ధృవీకరించలేదు.
(వేంపల్లె)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement