మంజునాథ కమిషన్‌ సమావేశం రసాభాస | BC leaders alleged discrimination, expelled Manjunath commission | Sakshi
Sakshi News home page

మంజునాథ కమిషన్‌ సమావేశం రసాభాస

Published Wed, Mar 22 2017 5:01 PM | Last Updated on Tue, Oct 9 2018 4:20 PM

BC leaders alleged discrimination, expelled Manjunath commission

కాకినాడ: నగరంలో బుధవారం మంజునాథ కమిషన్ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. కాపులను బీసీలను చేర్చడంపై ఆంధ్రప్రదేశ్‌ మంజునాథ్‌ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. కాగా, కమిషన్‌ చేపట్టిన కార్యక్రమాన్ని కొందరు బీసీ నేతలు బహిష్కరించారు. కాపులతో రిజర్వేషన్లపై జరిగిన చర్చల్లో వివక్ష చూపించినట్లు ఆరోపించారు. ఇరువర్గాలు వాదనలు వినిపించే విషయంలో కాపులతో ఒక విధంగా.. మిగిలిన వారితో మరోలా కమిషన్‌ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement