తేనెటీగల దాడిలో పది మందికి గాయాలు | bees attack, 10 injured | Sakshi
Sakshi News home page

తేనెటీగల దాడిలో పది మందికి గాయాలు

Published Wed, May 13 2015 4:04 PM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

తేనెటీగల దాడిలో పది మందికి గాయాలు

తేనెటీగల దాడిలో పది మందికి గాయాలు

సూళ్లూరుపేట (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు): సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో వద్ద బుధవారం ఉదయం ధర్నా చేస్తున్న కార్మికులపై తేనెటీగలు దాడి చేశాయి. ఒక్కసారిగా తేనెటీగలు ముసురు కోవటంతో కార్మికులు  పరుగులు తీశారు. ఈ దాడిలో పది మంది గాయాలపాలయ్యారు. అటువైపు వెళ్తున్న వారిపై తేనెటీగలు దాడి చేస్తున్నాయి. దీంతో డిపో వైపు వెళ్లటానికి ఎవరూ సాహసించటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement