భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే: దేవేందర్ | Bhadrachalam part of Telangana, says Devender | Sakshi
Sakshi News home page

భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే: దేవేందర్

Published Fri, Nov 29 2013 10:20 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

Bhadrachalam part of Telangana, says Devender

రామాయంపేట: భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా కార్యదర్శి పోలీస్ దేవేందర్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

హైదరాబాద్, భద్రాచలంపై సీమాంధ్రులకు ఎలాంటి హక్కులు ఉండవని తెలిపారు. సోదర భావంతో  విభజనకు సహకరించాలని కోరారు. ఆయనతో టీఎంవీఎస్ జిల్లా కన్వీనర్ కర్రె రమేశ్  ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement