శోభా నాగిరెడ్డికి భూమా, అఖిలప్రియ నివాళులు | bhuma nagireddy and akhila priya tribute to sobha nagireddy | Sakshi
Sakshi News home page

శోభా నాగిరెడ్డికి భూమా, అఖిలప్రియ నివాళులు

Published Tue, Dec 16 2014 12:08 PM | Last Updated on Mon, Aug 20 2018 8:52 PM

శోభా నాగిరెడ్డికి భూమా, అఖిలప్రియ నివాళులు - Sakshi

శోభా నాగిరెడ్డికి భూమా, అఖిలప్రియ నివాళులు

కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దివంగత శోభా నాగిరెడ్డి (46) జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.  ఇందులో భాగంగా ముందుగా నంద్యాల ఎమ్మెల్యే, భర్త భూమా నాగిరెడ్డి, కుమార్తె అఖిలప్రియలు శోభా ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏవీ కళ్యాణ మండపంలో నేత్ర, రక్తదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో 200 మంది రక్త దాతలు, అభిమానుల, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో పాటు అన్ని హాస్టళ్లలో అన్నదాన కార్యక్రమం, హరిజనవాడ, మురికివాడలల్లో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement