ఫార్మా కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి | Boiler blasts in pharma company | Sakshi
Sakshi News home page

ఫార్మా కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి

Published Tue, May 2 2017 12:16 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

ఫార్మా కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి - Sakshi

ఫార్మా కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి

పరవాడ(విశాఖపట‍్టణం జిల్లా): విశాఖపట‍్టణం జిల్లా పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఎజికో ఫార్మా కంపెనీలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో రియాక‍్టర్‌ మెయిన్‌ హోల్‌ ఓపెన్‌ అయి ఆ ప్రాంతమంతా దట‍్టమైన పొగ కమ‍్ముకుంది. దాంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున‍్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement