బోలెరో బోల్తా: ఆరుగురికి గాయాలు | bolero over turns | Sakshi
Sakshi News home page

బోలెరో బోల్తా: ఆరుగురికి గాయాలు

Published Fri, Apr 24 2015 6:53 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

bolero over turns

విశాఖపట్నం : శుక్రవారం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి శిలానగర్ వైపు వెళ్తున్న బోలెరో వాహనం ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. టైరు పంక్చర్ కావడమే వాహనం బోల్తా పడటానికి కారణమని తెలుస్తోంది. బోలెరోలో వరుణ్ జేసీబీ కంపెనీకి చెందిన ఐదుగురు మహిళలు, మరో వ్యక్తి ఉన్నారు. ఈ ప్రమాదంలో వీరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement