ఉలవపాడు: ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై బాంబుస్క్వాడ్ వాహనం బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ వాహనం నడపడంతో బైక్‌ను ఢీ కొట్టి రిక్షావాలాపై దూసుకెళ్లింది. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.
డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబుస్వ్కాడ్ వాహనాన్ని ఉలవపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
బీభత్సం సృష్టించిన బాంబుస్క్వాడ్ వాహనం
Published Fri, Jun 6 2014 4:44 PM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM
Advertisement
Advertisement