
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీర భద్రస్వామి, ఎమ్మెల్యేలు రాజన్న దొర, పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పల నర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షీత్ రాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, అలజంగి జోగారావు, రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడు, జైహింద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment