తిరుమలలో సోమవారం ఉదయం హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాంగ శోభితుడైన శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమలలో సోమవారం ఉదయం హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాంగ శోభితుడైన శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆయన దివ్య రూపాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు.