మూడు రోజులపాటు మేథోమదనం | Brain storming for three days | Sakshi
Sakshi News home page

మూడు రోజులపాటు మేథోమదనం

Published Sat, Jan 31 2015 3:46 PM | Last Updated on Sat, Aug 18 2018 9:03 PM

మార్చి నెలలో మూడు రోజులపాటు మేథోమదనం చేయాలని ఏపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించారు.

విజయవాడ:  మార్చి నెలలో మూడు రోజులపాటు మేథోమదనం చేయాలని ఏపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్రరత్న భవన్లో ఈ రోజు ఏపీసీసీ సమావేశం జరిగింది. విభజన చట్టంలో అన్ని అంశాలు అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశం అనంతరం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెడతామని చెప్పారు.

కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉంటే, టీడీపీ చోద్యం చేస్తోందన్నారు. బీజేపీ కుంటిసాకులు చెబుతుంటే, టీడీపీ దానికి వంతపాడుతోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement