రాహుల్‌తో ఏపీసీసీ బృందం భేటీ
రాహుల్‌తో ఏపీసీసీ బృందం భేటీ
Published Wed, Jul 12 2017 9:30 AM | Last Updated on Sat, Aug 18 2018 9:03 PM
విజయవాడ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రఘువీరారెడ్డి అధ్వర్యంలోని ఏపీసీసీ బృందం నేడు (బుధవారం) భేటీ కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ బృందం రాహుల్ గాంధీని కలిసి పార్లమెంట్ సమావేశాల్లో ఏపికి ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలపై పోరాడే అంశాలపై చర్చించనున్నది. అలాగే భీమవరం మండలంలో ఆక్వాఫుడ్ పార్క్ భాదితులతోనూ రాహుల్ సమావేశం కానున్నారు.
Advertisement
Advertisement