విరిగిన రైలు పట్టా..రైళ్లకు అంతరాయం | broken track delays trains in srikakulam district | Sakshi
Sakshi News home page

విరిగిన రైలు పట్టా..రైళ్లకు అంతరాయం

Published Tue, Jan 20 2015 9:28 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

broken track delays trains in srikakulam district

జనగామ: శ్రీకాకుళం జిల్లా నందిగామ సమీపంలోని రైలు మార్గంలో రైలుపట్టా విరిగింది. ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది ...అధికారులకు సమాచారం అందించారు. తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను ఆపేశారు. పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement