వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదన రెడ్డి | C.Madhusudana Reddy appointed as General Secretary of YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదన రెడ్డి

Published Thu, Nov 13 2014 2:39 PM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

C.Madhusudana Reddy  appointed as General Secretary  of  YSRCP

హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ ఏపీ  ప్రధాన కార్యదర్శిగా సి.మధుసూదన రెడ్డిని నియమించారు. చిత్తూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా టి.ఆదికేశవులు రెడ్డిని నియమించారు.

చిత్తూరు జిల్లా పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యుడిగా తిరుపతికి చెందిన మణిని నియమించారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement