నరసరావుపేట ఎమ్మెల్యేపై కేసు నమోదు | Case filed against Narasaraopet MLA Gopireddy Srinivasa Reddy | Sakshi
Sakshi News home page

నరసరావుపేట ఎమ్మెల్యేపై కేసు నమోదు

Jan 17 2016 9:06 AM | Updated on Oct 30 2018 3:56 PM

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదయింది.

గుంటూరు : నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదయింది. తమ భూముల్లో రోడ్లు వేస్తున్నారంటూ ఈ నెల 11వ తేదీన రామిరెడ్డిపాలెం గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గ్రామస్తులకు మద్దతుగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement