'నిఘా అవసరమే' | cctvs compulsary in the city says police commissioner | Sakshi
Sakshi News home page

'నిఘా అవసరమే'

Published Mon, Jul 6 2015 2:44 PM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM

cctvs compulsary in the city says police commissioner

విజయవాడ: విజయవాడ పడమట పరిధిలోని టీచర్స్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం నగర పోలీస్ కమిషనర్ ఎబి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మారిపోతున్న జీవన విధానంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండటం కోసం సీసీ  కెమెరాల నిఘా అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మాదిరిగానే అన్నికాలనీలు సీసీ కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement