ab venkateswarlu
-
వేటు పడింది
-
'నిఘా అవసరమే'
విజయవాడ: విజయవాడ పడమట పరిధిలోని టీచర్స్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం నగర పోలీస్ కమిషనర్ ఎబి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మారిపోతున్న జీవన విధానంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండటం కోసం సీసీ కెమెరాల నిఘా అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మాదిరిగానే అన్నికాలనీలు సీసీ కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.