గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం నుంచి 78వ బైబిల్ మిషన్ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 29 వరకు ఈ మహోత్సవాలు జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.
నేటి నుంచి 78వ బైబిల్‌మిషన్ మహోత్సవాలు
Published Tue, Jan 26 2016 4:20 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement