చంద్రబాబుకు తలనొప్పిగా మారిన.... | Chandrababu Naidu discuss on Speaker post | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు తలనొప్పిగా మారిన....

Published Wed, Jun 18 2014 7:19 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

చంద్రబాబు నాయుడు - Sakshi

చంద్రబాబు నాయుడు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుకు శాసనసభ స్పీకర్ ఎంపిక  తలనొప్పిగా మారింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలలో చాలా మంది ఈ పదవిని ఆశిస్తున్నారు. ఈ పదవికి ఎవరిని ఎంపికచేయాలో అర్ధంకాని పరిస్థితిలో ఆయన ఉన్నారు.  స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికపై ఆయన కసరత్తు చేస్తున్నారు.

 పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో చంద్రబాబు ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి  కళావెంకట్రావు, కోడెల శివప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్ర, కాలవ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల ఎంపికపైనే చర్చ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement