'వనం-మనం' ప్రారంభించిన చంద్రబాబు | chandrababu naidu launch Vanam Manam programme in Krishna district | Sakshi
Sakshi News home page

'వనం-మనం' ప్రారంభించిన చంద్రబాబు

Published Fri, Jul 29 2016 12:29 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

'వనం-మనం' ప్రారంభించిన చంద్రబాబు - Sakshi

'వనం-మనం' ప్రారంభించిన చంద్రబాబు

నూజివీడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం 'వనం-మనం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. కృష్ణాజిల్లా నూజివీడు మండలం లైన్ తండా వద్ద ఆయన ఈ రోజు ఉదయం 11 గంటలకు వనం-మనం ఆరంభించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు ఔషద, రావి, వేప చెట్లను నాటారు. కాగా హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వనం- మనం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఒక్క రోజే కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో వనం-మనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement