పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించిన చంద్రబాబు | chandrababu naidu visits polavaram, veligonda projects | Sakshi
Sakshi News home page

పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించిన చంద్రబాబు

Published Thu, May 14 2015 6:34 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

chandrababu naidu visits polavaram, veligonda projects

పోలవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించారు. అంతకు ముందు చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్ట్ను సందర్శించారు. అక్కడ రైతులతో ముఖాముఖీ అయిన తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. చెప్పినట్లుగానే రుణమాఫీని అమలు చేశామని చంద్రబాబు అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement