ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఢిల్లీలోని మోదీ నివాసంలో ఏపీ బడ్జెట్ కేటాయింపులపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తారని సమాచారం.