వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏప్రిల్ 4, 5, 6వ తేదీల్లో నిర్వహించ తలపెట్టిన పరీక్షల తేదీల్లో మార్పులు
సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏప్రిల్ 4, 5, 6వ తేదీల్లో నిర్వహించ తలపెట్టిన పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 5న శ్రీరామనవమి, జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని పరీక్ష తేదీల్లో కమిషన్ మార్పులు చేసింది. సవరించిన పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉంది.