బోయలు.. టీడీపీ కరివేపాకులు | cheating has become common think for TDP party | Sakshi
Sakshi News home page

బోయలు.. టీడీపీ కరివేపాకులు

Published Sun, Mar 23 2014 3:31 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM

cheating has become common think for TDP party

 వాల్మీకులను మోసగించడం తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా మారింది. వెన్నుపోటు రాజకీయాలతో ప్రతి ఎన్నికల్లో వీరిని కరివేపాకులా వాడుకుని వదిలేయడం జరుగుతోంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో మెజార్టీ ఓట్లు కలిగిన ఈ కులస్తులను పల్లకీలు మోసేందుకే పరిమితం చేస్తోంది.
 
 సీటు ఇచ్చినట్లే ఇచ్చి కుర్చీ లాగేసుకోవడంతో బోయలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పార్టీ అధినేత సమక్షంలోనే బోయ పార్థసారధిపై దాడి  జరగడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement