16న రాష్ట్రానికి కేంద్ర మంత్రి చిదంబరం | Chidambaram to be come hyderabad on 16 | Sakshi
Sakshi News home page

16న రాష్ట్రానికి కేంద్ర మంత్రి చిదంబరం

Published Sat, Sep 14 2013 12:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM

Chidambaram to be come hyderabad on 16

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్‌లో ఉదయం 11.15కు జరిగే ‘ఐఆర్‌డీఏ ఇన్సూరెన్స్ రిపోజిటరీ సిస్టమ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. చిదంబరంతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ ఠక్రూ కూడా రాష్ట్రానికి రానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement