
'అనంత'లో పిల్లల ఉత్సవాలు
అనంతపురం: రెండు రోజుల పాటు అనంతపురంలో పిల్లల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఆవరణలో శుక్రవారం ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో స్కూలు విద్యార్థులు హాజరై పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.