
నవంబర్‌లో బాబు చైనా పర్యటన!
ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే నవంబర్‌లో చైనా పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు.
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే నవంబర్‌లో చైనా పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. అక్క డ ఎస్‌ఈజెడ్, పట్టణాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అనుమతి కోసం సీఎం కార్యాలయ అధికారి బీజింగ్‌లోని భారత దౌత్యాధికారికి లేఖ రాసిన విషయం తెలిసిందే.