పోలవరం ప్రాజెక్టుపై బాబు సమీక్ష
పోలవరం ప్రాజెక్టుపై బాబు సమీక్ష
Published Mon, Sep 26 2016 8:31 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ సత్వర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు దోహదపడుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో సోమవారం ఆయన ఉన్నతాధికారులతో పోలవరంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ....రెండు సంవత్సరాల మూడు నెలల్లోగా పనులు పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు క్వాలిటీ, టెక్నికల్ విషయాల్లో రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు.
Advertisement
Advertisement