ప్రభుత్వ కార్యాలయాల అనుసంధానం
అధికారుల్లో జవాబుదారీతనం
చిత్తూరు (అర్బన్): కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జాయింట్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్త కలిసి ఈ-ఆఫీస్ అప్లికేషన్‌ను ప్రారంభించారు.
తద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల సమాచారం, పరిపాలన విధానం మొత్తం అనుసంధానం చేస్తారని కలెక్టర్ తెలిపారు. దీనివల్ల పనులు త్వరగా అవడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం కూడా పెరుగుతుందని చెప్పారు.
కలెక్టరేట్‌లో ఈ-ఆఫీస్ ప్రారంభం
Published Fri, Mar 4 2016 2:44 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement
Advertisement